Saturday, July 16, 2011

త్రివిక్రమ్ ఆమెనే తీసుకోవాలని పట్టు


అల్లు అర్జున్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందే చిత్రంలో హీరోయిన్ గా సమంతను ఎంపిక చేస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.అయితే త్రివిక్రమ్ మాత్రం ఇలియానానే కావాలని,సమంత వద్దని పట్టుపట్టుకు కూర్చున్నాడని తెలుస్తోంది.ఇలియానా రీసెంట్ గా కలిసి తెలుగులో తన కెరీర్ పరిస్ధితి చెప్పటంతో త్రివిక్రమ్ పాత పరచయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమెనే కావాలని రికమెండ్ చేస్తున్నాట్ట..ఇక ఈ చిత్రానికి తమన్‌ సంగితం అందిస్తున్నారు.మరి జల్సా కాంబినేషన్ రిపీట్ అవుతుందో లేదో తెలియాలంటే కొద్ది కాలం ఆగాలి