Thursday, July 7, 2011

త్రిష ఎలా చేసిందో చూసి చేసా అంతే: సమంతరీసెంట్ గా ఏ మాయ చేసావె చిత్రంకు ఫిల్మ్ ఫేర్ అవార్డు తీసుకున్న సమంత తనకు ఈ అవార్డు రావటానికి కారణం త్రిష అని తేల్చి చెప్పింది. ఆమె మాటల్లోనే..నేను తమిళంలో ఆమె నటించిన విన్నైతాండి వరువాయా చూసాను. అదే రోల్ ని ఉన్నదున్నట్లుగా తెలుగు లో చేసాను అంతే. ఈ క్రెడిట్ మొత్తం త్రిషకే చెందుతుంది. ఆమె అద్బుతమైన ఫెరఫార్మెన్స్ చేసింది. అలాగే గౌతమ్ మీనన్ కి స్పెషల్ ధాంక్స్ చెప్పుకుంటున్నాను..అంత మంచి పాత్రను నా చేత అంత అద్బుతంగా చేయించినందుకు అంది. ఇక సమంత ఈ చిత్రంలో జెస్సిగా కనిపించి అలరించింది. నాగచైతన్య హీరోగా చేసిన ఈ చిత్రం యూత్ ని బాగా ఆకట్టుకుంది. సమంతకు,నాగచైతన్యకు లైఫ్ ఇచ్చిం