Tuesday, June 28, 2011

అదృష్టాన్ని పరిక్షిచుకుంటున్న పట్నాయక్


ఒకప్పుడు తెలుగు సినిమా మ్యూజిక్ ను ఏలిన ఆర్.పి. పట్నాయక్ చాల కాలంతరువాత తిరిగి సంగీతం అందించారు. దాదాపుగా ఆర్ పి మ్యూజిక్ ను అందరూమరచిపోయిన తరుణం లో మల్లి తన అదృష్టాన్ని పరిక్షిచుకుంటున్నాడు ..శ్రీకాంత్హీరోగా విరోధి అనే సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా జనం ముందుకు వచ్చాడు .ఇటీవలే ఆడియో విడుదల అయింది. ఐతే పాటలు పెద్దగా హిట్ కాలేదు కాని సినిమావిడుదల ఐయాక ఎలా ఉంటాయో చూడాలి. ఈ సినిమాకు నీలకంట దర్శకు